Flash: ప్రమాదం ఒక్కటే..ప్రాణాలే ముగ్గిరివి

0
89

తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరీంనగర్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేములవాడ వెళ్తుండగా బావుపేట వద్ద ఆటో బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందారు.

గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య అనే యువకుడు ఓదమ్మ, హారిక అనే మహిళలు మృతి చెందడం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇవాళ ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది.