Flash- వలసదారులు ప్రయాణిస్తున్న నౌకకు ప్రమాదం..13 మంది దుర్మరణం

Accident on a ship carrying migrants..13 people killed

0
77

గ్రీస్​లోని అజియన్​ సముద్రంలో వలసదారులు ప్రయాణిస్తున్న నౌక ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదకరమైన దారిలో ప్రయాణించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. వీరంతా టర్కీ నుంచి ఇటలీకి వలస వెళ్తున్నారని సమాచారం.