ఫ్లాష్: రక్తమోడిన ఔటర్ రింగ్ రోడ్..అక్కడికక్కడే..

0
90

హైదరాబాద్ ఔటర్ రింగ్​రోడ్డు రక్త మోడింది. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మహారాష్ట్ర వాసులైన సందీప్‌, ఆనంద్‌, రంగనాథ్​గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.