ఫ్లాష్- స్టార్ హీరోకు యాక్సిడెంట్

Accident to Star Hero

0
66

హాలీవుడ్ దిగ్గజ నటుడు హీరో ఆర్నాల్డ్ కు యాక్సిడెంట్ జరిగింది. అయితే ఆయన త్రుటిలో ఈ ఈ ప్రమాదం నుండి ​తప్పించుకున్నారు. ఆర్నాల్డ్​కు ఎలాంటి గాయాలు కాలేదని, మహిళ ఆరోగ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారని ఆర్నాల్డ్​ ప్రతినిధి చెప్పారు. ఆర్నాల్డ్ డ్రైవింగ్ చేస్తున్న ఓ కారు.. రోడ్డుపై మరో కారును ఢీ కొట్టింది. దీంతో ఆ కారులో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.