ఫ్లాష్: అల్​ఖైధా అధినేత హతం

0
95

అల్​ఖైధా అధినేత అల్- జవహరీని మట్టుబెట్టింది అమెరికా. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో జరిపిన డ్రోన్‌ దాడిలో అల్‌-జవహరీని హత మార్చినట్లు ఆయన వెల్లడించారు.