గర్భిణీని తీసుకెళ్తుండగా అంబులెన్స్ స్టీరింగ్ ఫెయిల్..

Steering file..uncontrolled ambulance

0
108

తూర్పుగోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలానికి చెందిన 108 వాహనం చింతూరు నుండి భద్రాచలం ఆసుపత్రికి గర్భిణీ మహిళను తీసుకెళ్తుంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా స్టీరింగ్ ఫెయిల్ కావడంతో ఎటపాక మండలం గుండాల వద్ద అంబులెన్సు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. గర్భిణీ మహిళను ఆటోలో భద్రాచలం ఆసుపత్రికి తరలించారు.