క్రైమ్ Breaking: కారు కింద పడి 18 నెలల చిన్నారి మృతి By Alltimereport - August 17, 2022 0 87 FacebookTwitterPinterestWhatsApp సూర్యాపేట జిల్లా చిలుకూరులో కారు కింద పడి 18 నెలల చిన్నారి మృతి చెందింది. కారు పక్కనే ఉన్న కుమార్తెను గమనించకుండా తండ్రి కారు తీశారు. కారు రివర్స్ చేస్తుండగా అదే కారు కింద పడి ఆ చిన్నారి షణ్ముక మృతి చెందింది.