బీజేపీ నేత దారుణ హత్య

0
81
MLA Raja Singh

కర్ణాటకలో బీజేపీకి చెందిన మరో నేత దారుణ హత్యకు గురయ్యారు. బిహార్​లోని మాధేపుర జిల్లాలో విపిన్ కుమార్​ సింగ్​ అనే బీజేపీ నేతను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.