Breaking: తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య..నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి

Another unemployed man commits suicide in Telangana

0
72

తెలంగాణలో మరో నిరుద్యోగి నేలరాలాడు. ఖమ్మం జిల్లా గార్ల బయ్యారం వాసి ముత్యాల సాగర్‌ మూడేళ్లుగా ఎస్‌ఐ పరీక్షకు కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ఇప్పటికి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావట్లేదని మనస్థాపం చెందాడు. దీనితో ఖమ్మం రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.