flash: స్మగ్లింగ్ కేసులో ఏఎస్ఐ అరెస్ట్

0
82

ఒడిశా మల్కాన్​గిరిలో ఓ అసిస్టెంట్ సబ్ ఇన్​స్పెక్టర్(ఏఎస్ఐ) గంజాయి స్మగ్లింగ్​కు పాల్పడ్డాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఏఎస్ఐని అరెస్టు చేశారు పోలీసులు. కాగా స్మగ్లర్లతో కలిసి గంజాయిని జిల్లా దాటించేందుకు ఏఎస్ఐ ప్రయత్నించాడని తెలుస్తుంది.