దారుణం..11 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

0
89

మహారాష్ట్రలో దారుణం జరిగింది. నాగ్​పుర్​ జిల్లాలో 11 ఏళ్ల ఓ మైనర్​పై పలువురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు తొమ్మిది మంది నిందితులను అరెస్ట్​ చేశారు.