Flash: ఏపీలో దారుణం..కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

0
72

ఏపీలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన మానసిక దివ్యాంగురాలు అయిన బాలికపై కన్నతండ్రి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.