హైదరాబాద్ లో దారుణం..యువతిని బంధించి అత్యాచారం

0
92

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌లో సామూహిక అత్యాచార ఘటన మరువక ముందే బంజారాహిల్స్‌లో మరో అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 4న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లోని ఓ బస్తీకి చెందిన యువతికి.. అదే ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న చిన్మయి సైక్యాతో పరిచయం ఏర్పడింది. యువతిపై కన్నేసిన అతడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో బంధించి అతను అత్యాచారానికి పాల్పడ్డాడు.