దారుణం..విద్యార్థినిపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్

0
78

తమిళనాడులో దారుణ ఘటన వెలుగు చూసింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిని అదే పాఠశాలకు చెందిన మరో ముగ్గురు విద్యార్థులు గ్యాంగ్ రేప్ చేశారు. అంతటితో ఆగకుండా జరిగిన దారుణాన్ని వీడియో తీసి.. స్నేహితులకు షేర్​ చేశారు.