ఏపీలో దారుణం..బాలికపై వృద్ధుడు అత్యాచారం

Atrocities in AP .. Old man rapes girl

0
94

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఎనిమిదేళ్ళ బాలికపై 74 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారం చేశాడు. వరుసకు తాత కావాల్సిన వయసులో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికను వైద్య పరీక్షల కోసం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు.