ఏపీలో దారుణం..మైనర్ బాలికపై అత్యాచారం

0
79

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై రమేశ్ అనే పెయింటర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాపట్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. బాపట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.