Flash: ఏపీలో దారుణం..మహిళపై లైంగిక దాడికి పాల్పడిన వైసీపీ నేత

0
106

మహిళలపై, చిన్నారులపై దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలకు హంతే లేకుండా పోతుంది. సామాన్యుల నుండి లీడర్ల వరకు అందరు ఇలాంటి హత్యచారాలకు పాల్పడుతున్నారు.

తాజాగా పెనుగొండ కు చెందిన వైసీపీ ప్రజా ప్రతినిధి, కౌన్సిలర్ శేషాద్రి పట్టణంలోని ఓ మహిళను ప్రేమపేరుతో తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో ఆమె పట్టించుకోలేదు. దాంతో యువకుడు ఆగ్రహంతో అర్ధరాత్రి ఆ మహిళ ఇంటికి వెళ్లి బయటకు రావాలని తలుపులు కొడుతూ రాళ్లను విసిరాడు.

దాంతో ఆ మహిళ లొంగకపోవడంతో ఆక్సిడెంట్ చేసి తరచు లైగికంగా వేధించడంతో అతనిని పలుమార్లు చెప్పుతో కొట్టిన  పట్టించుకోలేదు. అంతేకాకుండా ఫోన్ చేసి తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో  తనకు న్యాయం చేయాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాదితురాలు వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.