Flash News- హైదరాబాద్ లో దారుణం..బాలికపై గ్యాంగ్ రేప్

Atrocities in Hyderabad .. Gang rape on a girl

0
91

దేశంలో ఆడవారిపై అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. పోలీసులు ఎన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టినా మహిళలపై అఘాయిత్యాలను అరికట్టలేకపోతున్నారు. తాజాగా హైదరాబాద్​ సుల్తాన్​బజార్​ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న యువకుల కోసం గాలిస్తున్నారు.