మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
దారుణం..నాలుగేళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారం
Atrocity..A young man raped a four-year-old girl