దారుణం..బాలికపై యువకుడు అత్యాచారం..

0
99

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై ఓ కామాంధుడు కన్నేసి జీవితాన్ని అంధకారమయం చేసాడు. చాలా రోజులుగా అమ్మాయిని తీవ్రంగా భయపెడుతూ.. అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాఫు చేస్తున్నారు.