క్రైమ్ నిజామాబాద్ ఆసుపత్రిలో శిశువు మృతి..బంధువుల ఆందోళన By Alltimereport - July 24, 2022 0 84 FacebookTwitterPinterestWhatsApp తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పుట్టిన కొద్ది సేపటికే ఓ శిశువు మృతి తీవ్ర కలకలం రేపుతోంది. అయితే చనిపోయిన శిశువు తమ బిడ్డ కాదని, బిడ్డను మార్చేశారని శిశువు బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.