బ్రేకింగ్ న్యూస్: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు దుర్మరణం

0
82

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం పెను విషాదం నింపింది. కారు.. ఆనంద్‌ జిల్లాలోని సోజిత్రాలో కారు మోటార్‌సైకిల్‌ను, ఆటో రిక్షాను ఢికొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు బాలురుతో సహా ఆరుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.