క్రైమ్ Flash: బ్యాటరీ బైక్ దగ్ధం By Alltimereport - September 7, 2022 0 95 FacebookTwitterPinterestWhatsApp ఏపీలో ఓ బ్యాటరీ బైక్ దగ్ధమైంది. కాకినాడ జిల్లా పరిధిలోని సామర్ల కోటలో రైల్వే స్టేషన్ సెంటర్ లో పార్క్ చేసి ఉన్న బ్యాటరీ బైక్ లో మంటలు చెలరేగాయి. మంటల్లో బైక్ పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.