• వార్త‌లు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • ప్రపంచం
    • క్రైమ్
  • మూవీస్
  • లైఫ్ స్టైల్
    • ఫుడ్
    • భక్తి
    • రిలేషన్ షిప్
    • హెల్త్
  • రాజకీయం
  • స్పోర్ట్స్
  • జాబ్స్ & ఎడ్యుకేషన్
  • Web Stories
  • More
    • జనరల్
    • వైరల్
    • టెక్నాలజీ
Search
వార్త‌లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం హెల్త్ భక్తి వైరల్ టెక్నాలజీ
Logo
Logo
Facebook
Instagram
Twitter
Youtube
  • వార్త‌లు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • ప్రపంచం
    • క్రైమ్
  • మూవీస్
  • లైఫ్ స్టైల్
    • ఫుడ్
    • భక్తి
    • రిలేషన్ షిప్
    • హెల్త్
  • రాజకీయం
  • స్పోర్ట్స్
  • జాబ్స్ & ఎడ్యుకేషన్
  • Web Stories
  • More
    • జనరల్
    • వైరల్
    • టెక్నాలజీ
Home క్రైమ్ ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..అలా చేస్తే ఖాతా ఖాళీ!
  • క్రైమ్

ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..అలా చేస్తే ఖాతా ఖాళీ!

Big alert for SBI customers..then the account will be empty!

By
Alltimereport
-
January 9, 2022
0
126
Facebook
Twitter
Pinterest
WhatsApp

    సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ మోసగాళ్లు ఎస్బీఐ ఖాతాదారులను టార్గెట్‌ చేశారు. అకౌంట్‌ నుంచి డబ్బులు మాయం చేయడానికి కొత్త కొత్త దారులను వెతుకుతున్నారు. అమాయకులను బోల్తా కొట్టించి అందినకాడికి దోచుకుంటున్నారు.

    అయితే  ఎస్బీఐ పంపించినట్లు ఒక ఫేక్ మెస్సేజ్‌ సృష్టించడం. ఖాతాదారులను పరేషాన్ చేయడం. ఖాతా లూటీ చేయడం ఇది తంతు. “డియర్ A/c హోల్డర్ మీ SBI బ్యాంక్ డాక్యుమెంట్‌ల గడువు ముగిసింది A/c బ్లాక్ చేయబడుతుంది. వెంటనే మీ డాక్యుమెంట్లను అప్‌డేట్‌ చేయండి ” అని వచన సందేశాన్ని పంపుతున్నారు. ఈ ఫేక్‌ మెస్సేజ్‌కి లింక్ కూడా యాడ్ చేశారు.

    ఇది ఫేక్ మెస్సేజ్‌. ఈ స్కామ్ గురించి మరింత మందికి తెలియజేయడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) రంగంలోకి దిగింది. ట్విట్టర్‌లోని తన ఫ్యాక్ట్-చెకింగ్ హ్యాండిల్ ద్వారా @PIBFactCheck, PIB ప్రజలు ఇలాంటి SMS, ఈ మెయిల్‌లకు స్పందించకూడదని స్పష్టం చేసింది. ఇటువంటి మెస్సేజ్‌లను report.phishing@sbi.co.inలో నివేదించాలని ప్రజలను కోరింది అమాయక ఖాతాదారులు వీటిని నమ్మి మోసపోకూడదు. లాటరీ, KYC అప్‌డేట్ లేదా డెబిట్ కార్డ్ బ్లాక్ సాకుతో సైబర్‌ నేరగాళ్లు భారతదేశంలోని చాలా మంది బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును దోచుకున్నారు. ముఖ్యమైన IDలు/పాస్‌వర్డ్‌లను దొంగిలించడానికి ఇలాంటి ట్రిక్కులు ప్రయోగిస్తారు. అందుకే ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

    • TAGS
    • account
    • crime
    • CYBER
    • money
    • SBI
    • ఆగడాలు
    • నేరగాళ్ల
    • పెరుగుతున్నాయి.
    • రోజురోజుకు
    • సైబర్‌
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleమహాప్రస్థానంలో రమేశ్​బాబు అంత్యక్రియలు..అభిమానులకు ఘట్టమనేని కుటుంబం విజ్ఞప్తి
      Next articleదైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం..ఐదుగురు మృతి..10 మందికి గాయాలు
      Alltimereport

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      Bengaluru

      Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

      Bengaluru

      Bengaluru | అందమైన భార్య గొంతుకోసి, కాళ్ళు మడిచి… సైకో భర్త దారుణం

      Peddapalli

      Peddapalli | తెలంగాణలో పరువుహత్య కలకలం

      Sign in
      Welcome! Log into your account
      Forgot your password? Get help
      privacy policy
      Password recovery
      Recover your password
      A password will be e-mailed to you.

      LEAVE A REPLY

      Log in to leave a comment

      Logo

      © Reserved to All Time Report
      Designed & Developed By SLASH MEDIA AND TECHNOLOGIES

      Facebook
      Instagram
      Twitter
      Youtube