క్రైమ్ భాజపా ఎమ్మెల్యే కూతురు మృతి..కారణం ఇదే! By Alltimereport - August 27, 2022 0 77 FacebookTwitterPinterestWhatsApp యూపీ భాజపా ఎమ్మెల్యే కూతురు పూనమ్ మౌర్య అనూహ్య రీతిలో మరణించారు. ఆహారం శ్వాసనాళంలో ఇరుక్కుపోవడం వల్లే ఊపిరాడక ఆమె ప్రాణాలు కోల్పోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.