Breaking news – అమెరికాలో నల్లగొండ విద్యార్థి దుర్మరణం

0
92

తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన క్రాంతి కిరణ్ రెడ్డి అనే యువకుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే అతను అమెరికాలో కారుపై ప్రయాణిస్తున్న క్రమంలో ప్రమాదం జరిగి మృతి చెందాడు.