Flash: పడవ బోల్తా..17 మంది దుర్మరణం

0
86

బోటు బహమాస్​ సముద్రంలో వలసదారులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. సముద్రం నుంచి బహమియన్ భద్రతా దళాలు 17 మృతదేహాలను వెలికితీశాయి. మృతుల్లో 15 మంది మహిళలు, ఒక పురుషుడు, ఒక శిశువు ఉన్నారని పేర్కొన్నారు. బోటు ప్రమాదం నుంచి కొంతమందిని కాపాడిన అధికారులు ఆసుపత్రికి తరలించారు.