Breaking: ఉత్తర్​ప్రదేశ్​లో పడవ బోల్తా..20 మందికి పైగా..

0
86

ఉత్తర్​ప్రదేశ్​లో విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గత కొన్నిరోజులుగా వర్షాలు పడడంతో గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అధికారులు ఓ బోటును పంపారు. ఈ పడవలో 20 మందికి పైగా ప్రయాణిస్తుండగా అకస్మాతుగా వేగం తగ్గడం ప్రారంభించి మునిగిపోయింది. అనంతరం విషయం తెలుసుకున్న అధికారులు 12 మందిని రక్షించగా..ఇంకా ఆరుగురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించడం జరిగింది.