Breaking news: ఆఫ్ఘనిస్థాన్ లో బాంబు పేలుడు

0
76
Kabul

అఫ్గానిస్థాన్​లో బాంబు పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు దౌత్యవేత్తలతో పాటు 20 మంది మృతి చెందారు. ఈ ఆత్మాహుతి దాడిలో మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది.