ఆఫ్ఘనిస్థాన్‌ల బాంబు పేలుడు కలకలం రేపింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని దేశంలో అధికారంలో ఉన్న తాలిబన్ ప్రభుత్వం కూడా ధృవీకరించింది.