బ్రేకింగ్: వైద్యులు లేక గుండెనొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న బాధితుడు..

0
93

తెలంగాణాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలో వైద్యులు లేక ఒక రోగి తీవ్ర ఇబ్బంది పడిన ఘటన వికారాబాద్ జిల్లాల్లో చోటుచేసుకుంది. పరిగి ప్రభుత్వ అసుపత్రిలో  50 పడకల ఉన్న ఒక్క వైద్యుడు లేకపోవడంతో ఉదయం నుంచి భారీ సంఖ్యలో రోగులు వచ్చి పోతున్నారు. ఈ క్రమంలో తీవ్రంగా గుండెనొప్పితో బాధపడుతూ ఓ బాధితుడు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి ఆశ్రయించగా..కేవలం నర్సు మాత్రమే ఉండడంతో ఆసుపత్రి బెడ్‌పై కొట్టుమిట్టాడుతున్నాడు.