దారుణ హత్య..నరికిన కాలు రోడ్డుపై పడేసి..

Brutal murder..the injured leg fell on the road ..

0
100

కేరళలో ఓ రౌడీగ్యాంగ్ దారుణానికి పాల్పడ్డారు. త్రివేండ్రం జిల్లాలోని పోతేన్‌కోడ్‌ గ్రామానికి చెందిన సుధీశ్​(35)ను రౌడీగ్యాంగ్ నరికి చంపారు. దాదాపు 12 మంది గూండాలు బైక్, ఆటోలో వచ్చి సుధీశ్​ను అతడి ఇంట్లోనే పిల్లల ముందు కిరాతకంగా హత్య చేశారు. ఆ తర్వాత సుధీశ్​ కాలును నడిరోడ్డుపై విసిరేసిపోయారు. ఈ హత్యకు పాతకక్షలే కారణంగా తెలుస్తుంది.