దారుణం..ప్రియుడి ఘాతుకం-మైనర్ బాలికపై కిరోసిన్ పోసి..

Brutal..Priyudi murder-Minor girl poured kerosene ..

0
93

ఉత్తర్​ప్రదేశ్​ బరేలీలో ఘోరం జరిగింది. కొందరు యువకులు ఇంట్లోకి దూరి 17 ఏళ్ల బాలికపై దాడి చేశారు. అనంతరం బాలికపై కిరోసిన్​ పోసి నిప్పంటించారు. 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది. నిందితుల్లో బాధితురాలి ప్రియుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.