Breaking News- చిన్నారుల అశ్లీల వీడియోలతో వ్యాపారం..యువకుడి అరెస్ట్

Business with child pornography videos .. Arrest of a young man

0
119

తిరుపతిలో అమానుష ఘటన జరిగింది. చిన్నారుల అశ్లీల వీడియోలతో వ్యాపారం చేస్తున్నాడు ఓ నీచుడు. వివరాల్లోకి వెళితే తిరుపతి యశోదనగర్‌ వాసి మోహనకృష్ణ అనే యువకుడు చిన్నారులతో అశ్లీల వీడియోల పేరుతో సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ తిరుపతిలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో తిరుపతి యశోదనగర్‌లో ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్న మోహన్‌కృష్ణను అదుపులోకి తీసుకున్నారు.