Breaking News- ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల రద్దు..ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఆదేశం

Cancellation of outsourcing posts .. Order of the Commissioner of Higher Education

0
97

తెలంగాణ వర్సిటీలో వీసీ చేపట్టిన ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల రద్దు చేయాలని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్‌ మిత్తల్‌ ఆదేశించారు. వీసీ తీరుపై నవీన్‌ మిత్తల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ వర్సిటీ ఈసీ సమావేశంలో వీసీ తీరుపై ఈసీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈసీ సభ్యులకు ఆలస్యంగా అజెండా ఇవ్వడంపై మిత్తల్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలంగాణ వర్సిటీ ఈసీ సమావేశం ఈనెల 30కు వాయిదా వేశారు.