Breaking News- రైళ్లలో గంజాయి స్మగ్లింగ్..ఐదుగురు అరెస్ట్..మహిళలు కూడా

Cannabis gang conspiracy..women too

0
84

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నుండి ముంబైకి గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. వీరు రైళ్లలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న సమాచారంతో సికింద్రాబాద్ జిఅర్పి రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ముఠా సభ్యుల నుండి 38 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో ముగ్గురు పురుషులు కాగా ఇద్దరు మహిళలు.