తుపాకీతో కాల్పులు..మున్సిపల్ చైర్మన్ పై కేసు

0
93

తెలంగాణ: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ ఛైర్మన్ చిన వెంకట్​రెడ్డిపై కేసు నమోదయ్యింది. దసరా రోజున తుపాకీతో గాల్లో కాల్పులు జరిపారని పలువురు ఆరోపిస్తూ పోలీసులు ఫిర్యాదు చేశారు. వెంకట్​రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకుని తుపాకీ సీజ్ చేశారు.