BIG BREAKING: దేశవ్యాప్తంగా CBI రైడ్స్

0
80
CBI Raids

దేశవ్యాప్తంగా CBI సోదాలు కొనసాగుతున్నాయి. చిన్నారులపై లైంగిక హింస, ఆన్ లైన్ చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి వాటిపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ రైడ్స్ ను అధికారులు ఆపరేషన్ మేఘచక్ర పేరుతో నిర్వహిస్తున్నారు. 20 రాష్ట్రాల్లో 56 చోట్ల అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. ఓ వైపు NIA, ED, మరోవైపు సీబీఐ రైడ్స్ తో దేశంలో వరుస సోదాలు కలకలం రేపుతున్నాయి.