ఫ్లాష్: హైదరాబాద్ లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్

0
95

కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న చెడ్డి గ్యాంగ్  మళ్ళీ చోరీలకు పాల్పడడం కలకలం రేపుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కుంట్లూరు ప్రజాగుల్మహార్‌లో చెడ్డి గ్యాంగ్ నాలుగు ఇళ్లలో చోరీ చేశారు. ఈ నాలుగు ఇళ్లలో దొంగతనానికి ముందు రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డారు.