మహిళపై సీఐ అత్యాచారం..సస్పెండ్!

0
85

అతనో పోలీస్. తప్పు చేసే వారిని పట్టుకునే వృత్తిలో ఉంటూ తప్పుడు పనికి పూనాడు. వివరాల్లోకి వెళితే తనను అపహరించి మారేడ్‌పల్లి ఇన్​స్పెక్టర్​ అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ హైదరాబాద్ వనస్థలిపురంలో ఫిర్యాదు చేసింది. స్పందించిన వనస్థలిపురం పోలీసులు ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై సీరియస్ అయిన సీపీ సీవీ ఆనంద్.. అత్యాచారం ఆయుధ చట్టం కింద నాగేశ్వర్‌రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.