Flash News: బాసరలో కలకలం..ట్రిపుల్ ఐటి విద్యార్థి సూసైడ్

0
93

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన స్టూడెంట్ సురేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా సురేష్ బాసరలో ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.