క్రైమ్ ఫ్లాష్: ఢిల్లీలో కలకలం..నార్కోటిక్ డ్రగ్ రాకెట్ గుట్టురట్టు By Alltimereport - September 5, 2022 0 88 FacebookTwitterPinterestWhatsApp దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కలకలం రేగింది. ఢిల్లీలో నార్కోటిక్ డ్రగ్ రాకెట్ గుట్టురట్టయ్యింది. దీనికి సంబంధించి ఇద్దరినీ అరెస్టు చేయగా..వారి నుండి రూ.21 కోట్ల విలువైన 4.2 కిలోల హెరాయిన్ ను పోలీసులు సీజ్ చేశారు.