బ్రేకింగ్- ప్రేయసితో గొడవ..కానిస్టేబుల్ సెల్ఫీ సూసైడ్

0
86

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో విషాదం నెలకొంది. మహేశ్వరం పోలీస్ స్టేషన్లో తేజావాట్ రాజు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్ రాజు కొద్దికాలంగా బంధువుల అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. గత కొద్ది రోజులుగా వీరి మధ్య విభేదాలు రావడంతో రాజు మనస్థాపం చెందాడు. ఒకరోజు వీరిద్దరికి గొడవ ముదరడంతో కానిస్టేబుల్ రాజు సెల్ఫీ సూసైడ్ కు పాల్పడ్డాడు.