ఫ్లాష్- అమెరికాలో కలకలం..కాల్పుల్లో నలుగురు మృతి

0
110

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్‌లోని హూస్టన్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో నిందితుడు కూడా హతమయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.