Flash: కర్ణాటకలో కలకలం..144 సెక్షన్ అమలు

0
79

కర్ణాటకలో ముసుగు దుండగులు కలకలం సృష్టించారు. మంగళూరు సురత్కల్‌లో గురువారం సాయంత్రం నల్ల మాస్కుల్లో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడ్డ బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్‌ విధించి జనాల్ని గుమిగూడకుండా చూస్తున్నారు.