క్రైమ్ కల్తీ మద్యం కలకలం..8 మంది మృతి..చూపు కోల్పోయిన 25 మంది By Alltimereport - August 5, 2022 0 86 FacebookTwitterPinterestWhatsApp బీహార్ లో కల్తీ మద్యం కలకలం రేపింది. సారన్ జిల్లాలోని ఛప్రాలో కల్తీ మద్యం తాగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా..మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురైన వారిలో 25 మంది కంటిచూపు కోల్పోవడం స్థానికంగా భయాందోళనకు గురి చేస్తుంది.