Breaking- సీఎం జగన్ ను హత్య చేసేందుకు కుట్ర..ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Conspiracy to assassinate CM Jagan..MLA sensational comments

0
146

ఏపీ సీఎం జగన్ ను చంపాలని చూస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హింస రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ. జగన్ ను చంపి అధికారంలోకి రావాలని టీడీపీ చూస్తుంది. ఆయన హత్యకు కుట్ర జరుగుతుందని, జగన్ గాల్లో కలిసిపోతారని చంద్రబాబు అన్నారు. టీడీపీ గుర్తుపై గెలిచిన ఎవరిని మేము వైసీపిలోకి తీసుకోలేదని అన్నారు.