భార్యను కిరాతకంగా చంపిన కానిస్టేబుల్

-

Hyderabad |కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపాడు ఓ కానిస్టేబుల్. వనస్థలిపురం గౌతమినగర్ నివాసి రాజ్ కుమార్ పోలీస్ కానిస్టేబుల్. హైకోర్టు నాలుగో గేట్ దగ్గర విధులు నిర్వర్తిస్తున్నాడు. అతని భార్య శోభ. కొన్ని రోజులుగా వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దాంతో కోపంతో రెచ్చిపోయిన రాజ్ కుమార్ భార్య చెయ్యి, గొంతు కోసి మేడ పైనుంచి కిందకు తోసివేశాడు. దాంతో శోభ అక్కడికక్కడే చనిపోయింది. ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ ఘటనా స్థలానికి వచ్చారు.

- Advertisement -
Read Also: ‘కృష్ణుడి రూపంలో విగ్రహం పెట్టడానికి వీళ్లేదు’

Follow us on: Google News, Koo, Twitter

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...