Breaking News: హైకోర్టు వద్ద కానిస్టేబుల్ ఆత్మహత్య

Constable suicide at High Court

0
100

దిల్లీ హైకోర్టు వద్ద ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం హైకోర్టు గేట్ నెం.3 వద్ద తన దగ్గర ఉన్న సర్వీస్ గన్ తో కాల్చుకొని చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏమై ఉంటాయో తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.