Breaking News: ఏవోబీలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు

0
85

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఎదురుకాల్పులు జరిగాయి. ఓడిశాలోని మల్కాన్ గిరి జిల్లా తులసీపహాడ్ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా..పోలీసుకు గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.